
కోదమ పంచాయతీ"100 కుటుంబాలు'' చింతమాల గ్రామస్థులు తెలుగు దేశం పార్టీలో కండువా కప్పి పార్టీలోకి స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆహ్వానించారు. తెలుగు దేశం పార్టీ గిరిజన ప్రాంతాలు అభివృద్ధికై, ప్రజలకు న్యాయమైన పాలన అందించటకు కట్టుబడి ఉందని అన్నారు.