

నాగుల చవితి పండుగ ఎంతో విశిష్టమైనది. భక్తులు పుట్టల వద్దకు చేరుకొని నాగదేవతలకు పాలు గుడ్లు చిమిలి చలివిడి వంటివి సమర్పించి భక్తితో పూజలు జరిపి పొట్ట మన్ను చెవులకు పెట్టుకొని రావడం సాంప్రదాయం. 2025 విశ్వాసం నామ సంవత్సరం కార్తీక మాసం, శరత్ ఋతువు దక్షిణాయనం, నాగుల చవితి రోజున పుట్టలో పాలు వేయుటకు ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల ఐదు నిమిషాల లోపు నాగేంద్రునికి పొట్టలో పాలు వేసి పూజ చేయుటకు శుభప్రదంగా ఉంది అని సాలూరు మామిడిపల్లి రోడ్డు శ్రీ సంతోషి మాత ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రహి తెలిపారు.
