
ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున నిర్వహించే నందెమ్మ అనుపోత్సవం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున జరగనుంది....
సాలూరు పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలకు శ్రీ శ్రీ శ్రీ గౌరీ దేవి నందెమ్మ అనుపోత్సవం నాగుల చవితి రోజు జరగబోవు పండుగ ను వర్షాల కారణంగా వాయిదా వేశామని, తదుపరి కార్తీక పౌర్ణమి మరుసటి రోజు న నవంబర్ 6 వ తేదీన అనగా గురువారం శ్రీ శ్రీ గౌరీ దేవి నందెమ్మ అనుప పండుగ జరుగుతుందని,మజ్జి చిరంజీవిరావు,కుటుంబ సభ్యులు తెలిపారు.