
టిడిపి లో కీలక నేతగా, మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అనుచరుల లో ఒకరిగా ఉన్న విశ్వనాధపురం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు సాలూరు నియోజకవర్గ తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అధికారుల నాగరాజు అక్టోబర్ 23 న పాచిపెంటలో జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశంలో వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, పాచిపెంట వైసీపీ నేతలు సాదరంగా కండువా కప్పి వైసిపి లోకి ఆహ్వానించారు.