
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష ( 100 )వ జన్మదిన వేడుకలు లో భాగంగా, సాలూరు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో, సాలూరు లో 100 మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రైన్ డ్రెస్ లు అందించారు.కార్యక్రమం కి విచ్చేసినటువంటి, మన్యం జిల్లా సమన్వయ కర్తలు, మోహనరావు, రాజశేఖర్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు, స్వామి వారి 100వ జన్మదినం సందర్బంగా మీకు ఈ రెయిన్ డ్రెస్సులు ప్రసాదంగా మీకు అందజేస్తున్నాం అని తెలియజేశారు
. ఈ కార్యక్రమం లో సమితి కన్వీనర్ రాజకుమార్, కోఆర్డినేటర్ అప్పలనాయుడు, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
