గ్రీన్ వరల్డ్ విజయవాడ ఆధ్వర్యంలో అక్టోబర్ 20 న సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్, జనసేన నాయకురాలు జరజాపు దీప్తి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ కొనసాగింది. సమర్థత కలిగిన నాయకురాలుగా ప్రజల మనలను పొందారు. రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ గ్రీన్ వరల్డ్ విజయవాడ అధ్యక్షులు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహి ఆధ్వర్యంలో వన్ టౌన్ బ్రాహ్మణ వీధి శేషయ్య వీధి ప్రకాశం బ్యారేజ్ తదితర ప్రాంతాలలో రొట్టెలు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
4thestate.in,vijayawada