సాలూరు పరిధి లో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ప్రాజెక్ట్ లెవెల్ ఫ్యాషన్ మా ముగింపు వేడుకలు ఆట్టహాసంగా ముగిసాయి. ఈ కార్యక్రమంలో సాలూరు ఐ డి పీ ఓ మంగమ్మ, సెక్టార్ సూపర్ వైజర్లు, టాటా ట్రస్ట్ విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ జిల్లా డిపిఓ సుబ్రహ్మణ్యం, మండల ప్రోగ్రాం అసోసియేట్ జి .రాంబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలో బాలింతల పిల్లలకు, మహిళలకు పోషకాహారం, ఉబకాయం, పోషకాహార లోపం, పది రకాల సమతుల్య ఆహారం, 45 పోర్టిఫైడ్ రైస్, ఉప్పు నూనె చక్కెర వాడకం పై అవగాహన కల్పించడం జరిగింది తదుపరి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం వేడుకలు నిర్వహించారు
.