

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ ని సోమవారం విశాఖపట్టణంలో విజయనగరం జిల్లా జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ జనసేన నాయకులు జరజాపు సూరిబాబు మర్యాద పూర్వకంగా కలిసారు. కాసేపు చర్చలు జరిపారు.
