సాలూరు లో నందెమ్మ మహోత్సవాలకు సర్వం సిద్ధం

సాలూరు సమాచారం

 

 

సాలూరు టౌన్ లో అక్టోబర్ 6 న అనగా సోమవారం సాయంత్రం 5 గంటలకు వడ్డీ వీధి లో

శ్రీ శ్రీ శ్రీ గౌరీదేవి నందెమ్మ మహోత్సములు శుభ సందర్భముగా గౌరీ దేవి, పార్వతీపరమేశ్వర, నందెమ్మ ల ను తీసుకురాబడును. కావున భక్తులు అందరూ హాజరు కావాల్సిందిగా మజ్జి చిరంజీవి రావు,కుటుంబ సభ్యులు కోరారు.

Salur,4thestate.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *