ఎన్నో సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చింది... ....న్యూస్, పోల్, ఇన్ బాక్స్, సీబీఎన్ కనెక్ట్, సోషల్ టాస్క్స్, ఫొటో విత్ లీడర్ ఇలా సమగ్ర అంశాలతో ప్రత్యేక విభాగాలు యాప్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా పార్టీకి సంబంధించిన తాజా వివరాలను, సమాచారాన్ని మీరు క్షణాల్లో పొందవచ్చు, సందేహాలనూ నివృత్తి చేసుకోవచ్చు. అలాగే పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ.. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని పార్టీ యాక్టివిటీస్ ట్రాకింగ్ ద్వారా అధిష్టానానికి చేరుతుంది. కావునా ప్రతి ఒక్కరు మైటీడీపీ యాప్‌ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసి, మీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్ని ఫీచర్స్‌ని "My TDP" యాప్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.
Salur, 4thestate.in
Download Link : https://stiny.in/TDPSMS/MyTDP25k