వైసీపీ శ్రేణులకు అండగా డిజిటల్ బుక్ ఉంటుందని, కూటమిపాలనలో అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తలు సామాన్య ప్రజల కోసం డిజిటల్ బుక్ ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. వైసిపి శ్రేణులను ఇబ్బంది కి గురిచేసే వారికి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని,కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయని, ఎవరికి అన్యాయం జరిగినా" డిబీ. డబల్యూఈవైఎస్ఆర్సిపి. కామ్" అనే వెబ్సైట్ లో,040- 49171718 నెంబరు కి ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చు అన్నారు.పార్టీ అధికారం లోకి రాగానే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర స్పష్టం చేశారు.
4th Estate News @4thestate.in