
మహిషాసుర మర్దిని అవతారంలో పోలమాంబ తల్లి
దసరా శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా శ్రీ శ్యామలాంబ అమ్మవారు బుధవారం మహిషాసుర మర్దిని గా దర్శనం ఇచ్చారు. కలువ పువ్వులతో విశేష హోమాలు, సహస్ర దీపాలంకరణ, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారని శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ కార్య నిర్వహణ అధికారి బి .శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.