నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయి 30 ఏళ్లు…అభినందనలు తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…
సాలూరు,సెప్టెంబరు 1,(4th Estate News) *చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎం అయి సెప్టెంబర్ 1,2025 కి 30 ఏళ్లు..* *1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం* *తొలిసారి, రెండోసారి కలిపి 2004 మే 29 వరకు సీఎంగా.. 8 ఏళ్ల 8 నెలల 13 రోజులు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు * *మూడోసారి 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు సీఎంగా […]
Continue Reading