దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు తెలిపింది... నవంబర్ నుండి ట్రూ డౌన్ సర్దుబాటులో భాగంగా యూనిట్‌కు 13 పైసలు చొప్పున విద్యుత్ బిల్లును తగ్గించనున్నట్టు తెలిపారు.