ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ September 29, 2025September 29, 2025SANTHOSH KUMAR PANIGRAHILeave a Comment on ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు తెలిపింది… నవంబర్ నుండి ట్రూ డౌన్ సర్దుబాటులో భాగంగా యూనిట్కు 13 పైసలు చొప్పున విద్యుత్ బిల్లును తగ్గించనున్నట్టు తెలిపారు.