దసరా సెలవుల సందర్భంగా పిల్లలకు ఉచిత యోగా శిక్షణ

ఆంధ్రప్రదేశ్ సాలూరు వార్తలు

శ్రీ రామ యోగా సేవా సంస్థ ఆధ్వర్యంలో దివంగత రాపర్తి రామారావు గురూజీ దివ్య ఆశీస్సులతో ప్రసాద్ గురువు శిక్షణ లో ఈ దసరా సెలవు లో పిల్లలకు ఉచిత యోగా శిక్షణ ప్రతిరోజు ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది.
యోగా పై పిల్లలు అవగాహన కల్పిస్తూ వారి ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనేది బోధించడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *