టిడిపిది రెడ్ బుక్... వైసీపీది డిజిటల్ బుక్....
కచ్చితంగా రాబోయేది మనమే పాలించేది మనమే.అధికారంలోకి రాగానే బాధ్యులు ఎక్కడున్నా వదిలిపెట్టం,సప్తసముద్రాలు అవతల ఉన్న,రిటైర్డ్ అయినా వదిలిపెట్టం, పిలిపిస్తాం చట్టం ముందు నిలబెడతాం.ప్రస్తుతం వారు "రెడ్ బుక్" అంటున్నారు భవిష్యత్ లో మనం "డిజిటల్ బుక్" ఏమిటి అన్నది చూపిస్తాం రాజన్న అంటూ.. మాజీ డిప్యూటీ సీఎం, పీఏసి సభ్యులు పిడిక రాజన్నదొర ని ఆప్యాయంగా పలకరించి, కరచాలనం చేస్తూ తాడేపల్లి సర్వసభ్య సమావేశంలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పలికిన మాటలు...