అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ…

సాలూరు వార్తలు

 


సాలూరు పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతున్నాయి. 3 వరోజు ప్రత్యేక పూజలు, చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘనసాయి జువెలర్స్ అధినేత సుతాపల్లి వీర వెంకట్రావు సుతాపల్లి రమా దంపతులు తోపాటు పలువురు చండీ హోమంలో పాల్గొన్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక కార్యక్రమాలు, వివిధ కైంకార్యములో నిర్వహిస్తామని మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *