
తోణాo ప్రాథమిక కేంద్రం లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.
- ప్రధానమంత్రి 75 వ పుట్టిన రోజు సందర్భంగా దేశం లో 75 వేల మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని ఒక మంచి ప్రతి ఏరియా హాస్పిటల్,ప్రాథమిక కేంద్రాలలో, హెల్త్ వెల్నెస్ సెంటర్స్ లో ఈ కార్యక్రమం 15 రోజులు పాటు (17th నుంచి అక్టోబర్ 2 వరకు) మెడికల్ క్యాంప్స్ నిర్వహించి, ఆ క్యాంప్స్ లో క్షయ వ్యాధి కి సంబంధించి స్క్రీనింగ్ చెయ్యటం జరుగుతుంది.
ఈ కార్యక్రమం లొ పాల్గొన్న ప్రజలకు కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి స్క్రీన్ చేసి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో స్థానిక టీడీపీ నేత వెంకటేశ్వరరావు , వైద్యులు శివకుమార్,
రవి కిరణ్, అప్పలనాయుడు , టిబి సూపర్వైజర్ నరేష్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.