అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు లో నిర్మాణంలో ఉన్న నూతన ప్రభుత్వ వైద్య కళాశాల సందర్శించారు.మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయడం పై రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే పిపిపి విధానం రద్దు చేయాలని అరుకు ఎంపీ గుమ్మ తనూజా రాణి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో నేతలు,కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.