పాచిపెంట మండలం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఊరేగింపు కార్యక్రమమునకు భక్తులు భారీగా పాల్గొన్నారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి విశ్వకర్మ విగ్రహమునకు పాచిపెంట గ్రామంలో ఊరేగింపు కనులవిందుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కలగర్ల చిన్న, సెక్రెటరీ పట్నాన ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ముగడ సాంబమూర్తి, వైస్ సెక్రెటరీ ముగడ సత్యనారాయణ, కోశాధికారి మారోజు సంతు, కమిటీ పెద్దలు టి అప్పలరాజు ,లక్కోజు గణపతి రావు, కలగర్ల ఈశ్వరరావు, చిట్టూరి సత్యనారాయణ, జనార్ధన రావు చిట్టూరి ఈశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జి శ్రీరాములు ,సిహెచ్ సీతారాం, కే. శ్రీరాములు రాజు, సంగేశ్వరరావు నిమజ్జన కార్యక్రమంలో, స్వామిని ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.