సాలూరు,సెప్టెంబర్ 18,(4th Estate News)
సెప్టెంబర్ 18 న కాళ్ళ జగన్నాధం వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సాలూరు 6 వ వార్డు కు చెందిన టిడిపి నేత కాళ్ళ శ్రీనివాసరావు,మనవళ్ళు ఆది,తనోజ్ సహకారం తో గ్రీన్ వరల్డ్ సంస్థ సాలూరు ఆద్వర్యం లో రొట్టెలు,బిస్కెట్లు,పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.అన్నదానం మహాదానం అని గ్రీన్ వరల్డ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ పాణిగ్రహి పేర్కొన్నారు.