
సాలూరు,సెప్టెంబర్ 16,(4th Estate News)
అప్పట్లో మద్దుల రామ్మోహనారావు సాలూరు లో అందరికి సూపరిచితులే .. సాలూరుకి మొదటి విలేకరి ఆయన . నీతికి నిజాయితీ కి ప్రతిరూపం ఆయన. ఇప్పుడు ఆయన మనువడు మద్దుల. భార్గవ్ కూడా సాలూరు సమాజ సేవ లో ఉండి తాతకి తగ్గ మనవడు అని పేరు గాంచారు. అటువంటి వ్యక్తి ని దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ, విశాఖరత్న కళాపర్షిత్ వారు గుర్తించి వారి 37వ వార్షికోత్సవం సందర్భంగా మద్దుల. భార్గవ్ ని నందమూరి తారకరామారావు జాతీయ రత్న పురస్కారం తో సత్కరించటం జరిగింది.