సాలూరు,సెప్టెంబర్ 17,(4th Estate News)
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకేలా ప్రతి చోటా జరిగాయి.మోదీ ఆద్వర్యం లో భారతదేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని తెలిపారు.భారతదేశ ఖ్యాతిని పెంచి, అగ్ర రాజ్యాలతో పోటీగా నిలిపి విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన గొప్ప నేత, భారత మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ అని బిజెపి నాయకులు డాక్టర్ హేమా నాయక్ పేర్కొన్నారు.