సాలూరు,సెప్టెంబర్ 16,( 4th Estate News)
సాలూరు మున్సిపల్ కార్యాలయం లో సాలూరు మున్సిపల్ కమిషనర్ టి. రత్న కుమార్ ఆద్వర్యం లో పీఎంఏ వై 2.0 అంగీకార్ -2025 బ్రోచర్ విడుదల చేశారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ సిబ్బంది, సీ .ఏల్. టి .సి,మెప్మా సిబ్బంది తో పాటు హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.