
సాలూరు రూరల్,సెప్టెంబర్ 16,(4th Estate News)
సాలూరు మండలం పరిధి లో తోనాం పంచాయతీ పరిధి లో గల దిగువమెండంగి, కూడాకారు గ్రామలలో దీక్ష మహిళా వెల్ఫేర్ సొసైటీ,మండలి సంస్థ వారి ఆధ్వర్యంలో అజీమ్ ప్రేమిజీ ఫౌండేషన్ వారి సహకారం తో ప్రకృతి వ్యసాయం లో బాగంగా జీడీ తోటల రైతులు పొలాలలో అంతర పంటలు పసుపు, పైనాపిల్, రాగి,మిల్లెట్స్, వరిపంటలను పరిశీలించిన అజీమ్ ప్రేమజీ ఫౌండేషన్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వేసవిల్లా డీఎండబల్యూఎస్ ఎం ఫౌండర్ శాంతి ఆయా గ్రామాల రైతులు, దీక్ష సిబ్బంది సిబ్బంది పాల్గొనడం జరిగింది.