
వీరఘట్టం,సెప్టెంబర్ 14,(4th Estate News)
ప్రముఖ సినీ నటులు ఆర్. నారాయణ మూర్తి పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ ని వీరఘట్టం క్యాంప్ కార్యాలయం వద్ద కలిశారు. సోమవారం రిలీజ్ అవుతున్న తన “యూనివర్సిటీ” సినిమా పాలకొండ గౌరీ థియేటర్ నందు మ్యాట్నీ షో చూడమని విన్నవించుకున్నారు.ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సానుకూలం గా స్పందించారు.