మీకై..మేము సంస్థ బృందానికి అవార్డుల వర్షం

ఆంధ్రప్రదేశ్ సాలూరు సమాచారం

సాలూరు, సెప్టెంబర్ 12,(4th Estate News)

ఇతరుల కోసం సేవ చేస్తూ ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్న వారు సేవకులు.సేవ చేయడం ఒక యుద్ధం అని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ కుమార్ కొనియాఆడారు.దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారి 37వ వార్షికోత్సవ సందర్భంగా పలు రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు ప్రధానోత్సవం చేస్తున్నారు.ఇందులో మీకై.. మేము వెల్ఫేర్ అసోసియేషన్& శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఎనిమిది సంవత్సరాలుగా అన్నదానం,వస్త్ర దానం, రక్తదానం,ఆర్థికంగా భరోసా, పురుపాకులపై తారబల్ల పంపిణీ చేయడం,ఉచిత మందులు పంపిణీ,వేసవిలో మజ్జిగ మరియు చలివేంద్రం మూడు నెలల పాటు పంపిణీ,ఈలా ఎన్నో సేవలు అందించిన సభ్యులు 10 మందికి ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు,మదర్ తెరిసా ఎక్స్లెన్స్ అవార్డు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు, నందమూరి తారక రామారావు జాతీయ రత్న అవార్డు,సర్వేపల్లి రాధాకృష్ణ ఎక్స్లెంట్ అవార్డు,ఇటువంటి గొప్ప మహనీయుల అవార్డులకు నాతోటి సేవకులకు అరుదైన గౌరవం లభించడం ఎంతో ఆనందాయకంగా ఉంది అన్నారు.అలాగే ఈ అవార్డులు ప్రధానోత్సవం ఆదివారం నాడు విశాఖపట్నం లో జరుగుతుందని అ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఇప్పిలి దిలీప్ కుమార్ తెలిపారు.
మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అవార్డులకు ఎంపిక అయిన వారు..
1.పేరు:ఎడ్ల మహేష్
అవార్డు:ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్లెన్స్ అవార్డు
2.పేరు:-పసుమర్తి నరేష్
అవార్డు:ఏపీజేఅబ్దుల్ కలాం ఎక్స్లెన్స్
3.పేరు:పంచాదిశ్రీనివాసరావు
అవార్డు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్లెన్స్
4.పేరు:గౌడు ఈశ్వరరావు
అవార్డు:ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్
5.పేరు:మద్దుల భార్గవ్
అవార్డు: నందమూరి తారకరామారావు జాతీయ రత్న
6.పేరు:కుందుల వసంత కుమార్
అవార్డు:ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్లెన్స్
7.పేరు:వంక మనోజ్ కుమార్
అవార్డు:ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్లెన్స్
8.బోర్ర కృష్ణవేణి
అవార్డ్:మదర్ తెరిసా ఎక్స్లెన్స్
9.పేరు:పి బి ఎస్ చంద్రశేఖర్ రాజు
అవార్డు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్
10.పేరు:తెలగంశెట్టి అనిల్ కుమార్
అవార్డు:మదర్ తెరిసా ఎక్స్లెన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *