
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షులు గా కోలగట్ల గోపాల రావు
సాలూరు,సెప్టెంబర్ 10,(4th Estate News)
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం అధ్యక్షులుగా సాలూరు టౌన్ కి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు,సమాజ సేవకులు కల్కి జువెలెర్స్ కోలగట్ల గోపి నియమితులయ్యారు.ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు,ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.తనను నమ్మి అందించిన బాధ్యతలు అంతఃకరణ శుద్ధితో కార్యోన్ముఖుడినై నిర్వహిస్తాన ని తెలిపారు.