కోలగట్ల రమాదేవికి ఘన సత్కారం…

ఆంధ్రప్రదేశ్ సాలూరు సమాచారం

 

సాలూరు,సెప్టెంబర్ 8,(4th Estate News)

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం కార్యదర్శి గా కోలగట్ల రమాదేవి ఎంపికయ్యారు. శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. ఈ సందర్భంగా

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో భాగంగా ఘనంగా సత్కరించారు. వాసవిక్లబ్ విజయం వారు, ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు, ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జోనల్ ఛైర్పర్సన్ పేర్ల రమాలీల ,క్లబ్ అధ్యక్షులు కోలగట్ల వెంకట గోపాలరావు, కార్యదర్శి అవ్వ మంగరాజు, కోశాధికారి గ్రంధి దుర్గా ప్రసాద్ ఆర్యవైశ్య సంఘ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *