
సాలూరు,సెప్టెంబర్ 5,(4th Estate News)
మాజీ రాష్ట్రపతి, విద్యా రంగం కోసం ఎంతో కృషి చేసిన మహా వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు ఘనం గా నిర్వహించారు.ఈ సందర్భం గా సాలూరు లో కార్పొరేట్ సంస్థలను అధిగమించి,”అంతకు మించి” అనేలా ప్రతి సంవత్సరం విద్యార్ధులు ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే.
ఉపాధ్యాయులు
సతీష్. యశోద. లక్ష్మి. నిర్మల హెడ్ మాస్టర్ నాగేశ్వర రావు లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.