
సాలూరు,సెప్టెంబర్ 4,(4th Estate News)
సాలూరు టౌన్ లో సెప్టెంబర్ 5 న గురుపూజోత్సవం సందర్భంగా నాయుడు వీధి లో ఎల్. ఐ.సి.కార్యాలయం లో ఎల్. ఐ.సి.డెవలప్మెంట్ ఆఫీసర్ బి.వెంకటేశ్వరరావు కు ఘనంగా సన్మానం చేశారు.తమను అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయి కి చేర్చిన గురువుకి ధన్యవాదములు తెలిపి వారి గతాన్ని,ఎదిగిన క్రమాన్ని వివరించారు.తదుపరి సన్మానం చేశారు.