సాలూరు,సెప్టెంబర్ 4,(4th Estate News)
సాలూరు టౌన్ లక్ష్మీ థియేటర్ లో "యూనివర్సిటీ" సినిమా ప్రదర్శించారు. మ్యాట్నీ షోను చూసిన అనంతరం థియేటర్ ప్రాంగణంలో వేరే పెద్ద చిత్రాలలో నటుడిగా అవకాశాలు వస్తున్నా...నటించకుండా తను కట్టుబడిన సామాజిక సమస్యల నేపథ్యం లో సాగే చిత్రాల్లోనే నటిస్తున్న విప్లవ నటుడు సినీనటుడు,నిర్మాత,దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ని అభినందించి దుస్సాలువాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర .ఈ సత్కార కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆ