సాలూరు, సెప్టెంబర్ 2,(4th Estate News)
సాలూరు టౌన్ లో వేంచేసి యున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వినాయక నవరాత్రులు సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతికి కోటి బిల్వార్చన, హోమం అత్యంత వేడుక గా
ఇండుపూరి నారాయణరావు దంపతులు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.