సాలూరు,సెప్టెంబరు 1,(4th Estate News)
*చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎం అయి సెప్టెంబర్ 1,2025 కి 30 ఏళ్లు..*
*1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం*
*తొలిసారి, రెండోసారి కలిపి 2004 మే 29 వరకు సీఎంగా.. 8 ఏళ్ల 8 నెలల 13 రోజులు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు *
*మూడోసారి 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు సీఎంగా చంద్రబాబు నాయుడు *
*నాలుగోసారి 2024 జూన్ 12 నుంచి నేటి వరకు సీఎంగా చంద్రబాబు నాయుడు *
*నేటివరకు మొత్తం 14 ఏళ్ల 11 నెలలు.. అంటే 5,442 రోజులు సీఎంగా చంద్రబాబు నాయుడు *
*15 ఏళ్ల కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించిన నేత చంద్రబాబు *
*హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డుతో.. హైదరాబాద్ రూపురేఖలు మార్చిన సీఎం చంద్రబాబు నాయుడు *
అప్పుడు* హైదరాబాద్ లో హైటెక్ సిటీ - ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీకు చంద్రబాబు రూపకల్పన చేసిన ఘనత*
*కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర*
*2024లో సీఎం అయ్యాక సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం*
*అమరావతి, పోలవరం నిర్మాణం, విశాఖను ఆర్థిక, ఐటీ రాజధాని, అమరావతి, పోలవరం నిర్మాణం, విశాఖను ఆర్థిక, ఐటీ రాజధాని, రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు కృషి చేశారు.
సెప్టెంబర్ 1 2025 నాటికి సీఎం పదవీ బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తి*
*ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో… మీ పరిపాలన దక్షత, క్రమశిక్షణ, నిబద్ధత, కృషి, అంకితభావం, పట్టుదల అన్ని తరాలకు ఆదర్శం.. మీ నాయకత్వంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా పనిచేయడం గర్వంగా, సంతోషంగా ఉంది అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు... హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.