సాలూరు,ఆగస్టు 31,(4th Estate News)
సాలూరు గొల్లవీధి వినాయకుడు ప్రత్యేకం.ఒక ఏడాది షాంపులతో,సబ్బుల తో,కొబ్బరికాయలతో,బంతులతో మరో ఏడాది ఇలా ప్రత్యేకం గా విగ్రహాన్ని తీర్చిదిద్ది "టాక్ ఆఫ్ ది టౌన్ "గా నిలుస్తున్నారు.2025 వ సంవత్సరం సారీ పై వేసే కుందన్స్ తో సుమారు 90 వేల వ్యయం తో తీర్చిదిద్దారు.చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.జై గణేశ జై జై గణేశ...