
పాంచాలి,ఆగస్టు 26,(4th Estate News)
మట్టి వినాయకుల ను పూజించుట వలన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, హానికర రంగుల తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన విగ్రహాల వలన పర్యావరణానికి చేటు కలుగుతుందని మట్టి వినాయకుల వలన కాలుష్యాన్ని అరికట్ట పచ్చని పాంచాలి జిల్లా పరిషత్ హై స్కూల్ సిబ్బంది తెలిపారు. అక్కడ విద్యార్థులతో మట్టితో వినాయక విగ్రహాలు చేయించి అందరికీ పంచిపెట్టారు. మట్టి వినాయకుల పూజించడం పై అవగాహన కల్పించారు.