
“సేన తో సేనాని” సభ స్థలి పరిశీలన
విశాఖపట్నం,ఆగస్టు 24,(4th Estate News)
ఆగస్టు 30వ తేదీన విశాఖ నగరంలో జరగనున్న *సేన తో సేనాని* సభస్థలిలో ఏర్పాట్లు చేస్తున్నారు…ఈ సందర్భంగా నాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశం లో విజయనగరం జనసేన నాయకులు అవనాపు విక్రమ్ , సాలూరు జనసేన నాయకులు జరజాపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.