సాలూరు,ఆగస్టు 22,(4th Estate News)
ఆగస్టు 22,2025 అనగా శుక్రవారం మెగాస్టార్, పద్మవిభూషణ్, డాక్టర్ కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) 70 వ పుట్టినరోజు సందర్భంగా సాలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్నదాన కార్యక్రమం సాలూరు పట్టణ మెగా అభిమాన సంఘ అధ్యక్షుడు పిల్లా మురళి అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిథులు గా
జరజాపు సూరిబాబు
ఎక్స్ కౌన్సిలర్
జనసేన నాయకులు
రాపాక మాధవ,
మునిసిపల్ కౌన్సిలర్
జనసేన నాయకులు
జి.టి. నాయుడు,
జనసేన నాయకులు
జనసేన కౌన్సిలర్లు,
జనసైనికులు
మెగా అభిమానులు.
ఆగస్టు 22 న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సాలూరు ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహిస్తున్న *అన్నదాత సుఖీభవ* కార్యక్రమమునకు 100 మంది పేషెంట్స్ సహాయకులకు భోజనం ఏర్పాట్లు చేశారు.