సాలూరు,ఆగస్టు 20, (4th Estate News)
గుమ్మడి ప్రసాద్ పుట్టిన రోజు సందర్భం గా, సాలూరులో బైండ్ యువర్ హ్యాండ్స్ టూ సర్వ్ సంస్థ ఆధ్వర్యంలో లోవివిధ ప్రాంత నిస్సహాయ, నిరాశ్రయ, వృద్దులు కి ఒక్క పూట ఆహారం,రగ్గులను అందజేశారు.
ఈ సందర్భం గా సంస్థ సభ్యులు గుమ్మడి ప్రసాద్ మాట్లాడుతూ, తను 15 సంవత్సరాలు గా తన పుట్టిన రోజు ని ఇలాంటి సేవ కార్యక్రమాలు, చేస్తూ నిసహాయ వృద్దులు మధ్య జరుపుకుంటున్నట్టు తెలిపారు.