
సాలూరు,ఆగస్టు 19,(4Th Estate News)
మంగళవారం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీనివాసనగర్ లో వేంచేసియున్న శ్రీ దాసాంజనేయ స్వామివారికి విశేష పూజలు జరిగాయి.తమలపత్ర, పూలమాలలతో అలంకరించి సింధూరంతో అర్చన జరిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.