
సాలూరు,ఆగస్టు 17,4TH ESTATE NEWS
24వ జాతీయస్థాయి పోటీలో హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి ఓట్స్ కాంప్లెక్స్ లో ఆగస్టు 16న జరిగింది. ఎనిమిది నిమిషాల 200 లెక్కల విజువల్ కాంపిటీషన్స్ లో సాలూరు UCMAS కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారు. సిహెచ్ శావి ప్రసన్న… డాటర్ ఆఫ్ పరమేష్ ఫౌండేషన్ క్యాటగిరి లో మెరిట్ సాధించింది ఎస్ మొహమ్మద్ హుస్సేన్, సన్నాఫ్ సయ్యద్ అన్వర్ భాషా జెడ్ క్యాటగిరి లో గ్రూప్ ఛాంపియన్, 2500 గ్యాస్ ప్రైస్ జామెంట్రీ మిల్టన్ బాక్స్ గిఫ్ట్ సాధించాడు. జే జోష్నా జే ఆదేశ్ దర్శిల్,ఎస్. శ్రీతిక్ ఏం.రోషిని,ఎం జోషిత్, కె.హిమానందన్ రెడ్డి పార్టిసిపేటరీ అవార్డులు సాధించారు. విద్యార్థులు వారు తల్లిదండ్రులు ఆనందంగా తమ విజయానికి ఎంతో సంతోషంతో వేడుకలు చేసుకున్నారని UCIMAS సాలూరు డైరెక్టర్ ఎమ్.స్వప్న మోహన్ తెలియజేశారు.