సాలూరు టౌన్ లో బీజేపీ నేతల తీరంగా ర్యాలీ…

Uncategorized

ఫోర్త్ ఎస్టేట్ న్యూస్,సాలూరు

సాలూరు టౌన్ లో ఆగస్టు 12
మంగళవారం సాయంత్రం 4 గంటలకు సాలూరు పట్టణంలో సాలూరు పట్టణ బీజేపీ నాయకులతో తిరంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ లో పార్వతీపురం జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ గొర్లె భానోజీరావు, జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల విశ్వేశ్వర రావు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ రేవల్ల లక్ష్మణరావు, సాలూరు పట్టణ అధ్యక్షుడు వి మురళి కృష్ణ, డాక్టర్ హేమనాయక్ , రెడ్డి సింహాచలం సాలూరు బీజేపీ నాయకులు కార్యకర్తలు, సాలూరు సత్యసాయి జూనియర్ కాలేజ్ వారి సహకారంతో సత్యసాయి జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ సుమారు 150 విద్యార్థులతో తిరంగా ర్యాలీ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, టీచర్స్, సాలూరు పట్టణ బిజెపి నాయకులుకు, కార్యకర్తలకు, సత్యసాయి కాలేజ్ సిబ్బంది కి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *