కుందన్ స్టోన్స్ తో ఆకట్టుకుంటున్న సాలూరు గొల్లవీధి గణేశుడు…
సాలూరు,ఆగస్టు 31,(4th Estate News) సాలూరు గొల్లవీధి వినాయకుడు ప్రత్యేకం.ఒక ఏడాది షాంపులతో,సబ్బుల తో,కొబ్బరికాయలతో,బంతులతో మరో ఏడాది ఇలా ప్రత్యేకం గా విగ్రహాన్ని తీర్చిదిద్ది “టాక్ ఆఫ్ ది టౌన్ “గా నిలుస్తున్నారు.2025 వ సంవత్సరం సారీ పై వేసే కుందన్స్ తో సుమారు 90 వేల వ్యయం తో తీర్చిదిద్దారు.చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.జై గణేశ జై జై గణేశ…
Continue Reading